Nirmala Sitharaman క్రిప్టో పన్ను పై | crypto news today | cryptocurrency | crypto bill India
ఈ రోజు ఆర్థిక మంత్రి Nirmala Sitharaman వర్చువల్ డిజిటల్ ఆస్తులపై పన్ను విధింపును ప్రకటించారు. వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీపై 30% పన్ను విధించనున్నట్లు Nirmala sitharaman తెలిపారు. డిజిటల్ ఆస్తుల బదిలీ వల్ల వచ్చే నష్టాన్ని ఇతర ఆదాయంతో భర్తీ చేయలేమని ఆర్థిక మంత్రి Nirmala Sitharaman అన్నారు.
#cryptotax #cryptonews #cryptonewstoday #nirmalasitharaman #budget2022
source